Saurashtra Cricket Association కి విశిష్ట సేవలు అందించిన Rajendrasinh Jadeja || Oneindia Telugu

2021-05-16 2,854

Former Saurashtra cricketer Rajendrasinh Jadeja, who also served as a match referee in 53 first-class, 18 List A and 34 T20 matches, డైడ్ of COVID -19.
#RajendrasinhJadeja
#Jadeja
#Covid19
#SaurashtraCricketAssociation

కరోనా మహమ్మారి మరో మాజీ క్రికెటర్‌ను బలి తీసుకుంది. సౌరాష్ట్రా మాజీ క్రికెటర్, కోచ్, బీసీసీఐ మాజీ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా కోవిడ్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. 'సౌరాష్ట్ర క్రికెటర్లలో ఒకరైన రాజేంద్ర సిన్హ్ జడేజా కరోనా తో కన్నుమూశారు. పాత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న జడేజా లేని లోటు తీరనిది. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాం" అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.